మెగా హీరో “వాల్మీకి” లో పూజా ??

0
59

కార్తిక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో వచ్చిన తమిళ్ సూపర్ హిట్ సినిమా “జిగర్తాండ” ని తెలుగు లో రీమేక్ చేస్తున్నారు. దర్శకుడు ఎవరనుకున్నారు ?? హరీష్ శంకర్. ఇంకో ఆసక్తికరమైన పాయింట్ ఏంటి అంటే..”జిగర్తాండ” లో విలన్ పాత్రలో మెస్మరైజ్ చేసిన బాబీ సింహా రోల్ ని తెలుగు లో మెగా హీరో వరుణ్ తేజ్ చేయడం విశేషం.

 

ఐతే ఈ సినిమా లో హీరోయిన్ గా పూజ హెగ్డే ని తీసుకుందామని ప్లాన్ చేస్తుందట మూవీ టీం. కానీ, హీరో – విలన్ మధ్య జరిగే ఈ కథ లో హీరోయిన్ పాత్ర తక్కువ ఉంటది. ఈ విషయం గురించే “వాల్మీకీ” లో చేయాలా వద్దా అని ఆలోచనలో పడినట్టు సమాచారం.