హాస్య బ్రహ్మ తో స్టైలిష్ స్టార్

0
38

టాలీవుడ్ హాస్య బ్రహ్మ కి రీసెంట్ గా ముంబాయి లోని Asian Heart Institute లో హార్ట్ సర్జరీ జరిగిందన్న విషయం తెలిసిందే. ఐతే విషయం గురించి టాలీవుడ్ తో పాటు జనాలు కూడా చాలా బాధ పడ్డారు, ఆందోళనకి గురయ్యారు. కానీ సర్జరీ తర్వాత..మన హాస్య బ్రహ్మ జోకులు వేస్తూ, నవ్వుకుంటూ హాస్పటల్ నుండి బయటకి వచ్చారంట. ఐతే రీసెంట్ గా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ బ్రహ్మానందం గారిని కలిశారు. Real Iron Man. Man with a strong heart. Funny & Fearless. So happy to see my Kill Bill Pandey killing it . 😘❤️ అని కామెంట్ చేస్తూ బ్రహ్మానందం గారితో కలిసి దిగిన ఫోటో ని తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా పోస్ట్ చేశారు.

బ్రహ్మానందం గారి ఆరోగ్యంగా, ఆనందం గానే ఉన్నారని తెలియడం తో జనాలందరూ తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు.