పీవీ సింధూ కి 50 కోట్ల భారీ జాక్‌పాట్‌

0
34

పీవీ సింధు బ్యాడ్మింటన్‌లో రాకెట్‌లా దూసుకెళ్లిపోతుంది. ఒక పక్క క్రేజ్ తో పాటు ఇంకో పక్క బ్రాండ్ అంబాసిడర్‌గా కూడా ఎన్నోఅంతర్జాతీయ సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకుంటుంది. రీసెంట్ గా ప్రముఖ చైనా కంపెనీ లి నింగ్‌తో ఏకంగా రూ. 50 కోట్లతో భారీ డీల్ కుదుర్చుకుంది ఈ వరల్డ్ ఛాంపియన్షిప్ సిల్వర్ మెడలిస్ట్ పీవీ సింధు. గతం లో కె. శ్రీకాంత్ తో 4 ఏళ్ళ కు గాను 35 కోట్లతో డీల్ కుదుర్చుకుంది ఈ లి నింగ్‌ సంస్థ.

భారత క్రికెటర్ విరాట్ కోహ్లీ 8 ఏళ్ల కి 100 కోట్ల భారీ డీల్ దక్కించుకున్నాడు.ఇప్పుడు నాలుగేళ్లకి అందులో రూ. 50 కోట్లు తీసుకుంటున్న సింధు..కోహ్లీ తో సమాన స్థాయి లో పోటీ పడింది.