రెవెన్యూ అసోసియేషన్ కార్యవర్గం ఎన్నిక (టీఆర్ఎస్ఏ)

0
38

మేడ్చల్ – మల్కాజ్‌గిరి జిల్లా తెలంగాణ రెవిన్యూ సర్వీసెస్ అసోసియేషన్ (టీఆర్ఎస్ఏ) నూతన కార్యవర్గం ఎన్నిక ఆదివారం జరిగింది.
గౌరవ అధ్యక్షులుగా డి.శ్రీనివాస్ రెడ్డి(జేసీ),
ముఖ్య సలహాదారులుగా వి.లచ్చిరెడ్డి (ఆర్డీఓ, కీసర), ఎన్. మధుసూదన్ (ఆర్డీఓ, మల్కాజ్‌గిరి), విజయలక్ష్మి (ఏఓ కలెక్టరేట్), సలహాదారులు గా సంజీవరావు (తహశీల్దార్ల సంఘం)

అధ్యక్షులుగా
బి.పుష్యమి, వర్కింగ్ ప్రెసిడెంట్ గా పి.సుధాకర్, ప్రధాన కార్యదర్శిగా టి.సంతోష్ కుమార్, అసోసియేట్ ప్రెసిడెంట్ గా పి.సంయుక్త, కోశాధికారిగా కె.అశ్విన్ కుమార్

ఉపాధ్యక్షులుగా
సుస్మిత, ఏ.దిలీప్ కుమార్, ప్రభుదాస్, జగదీష్, వెంకటేష్

కార్యదర్శులుగా
ప్రసన్న లక్ష్మి, శ్రీవల్లి, సునిత, యాదగిరి, జెర్మియాస్

కల్చరల్ సెక్రటరీ లుగా
నాగజ్యోతి, కిరణ్ కుమార్, లక్ష్మి నారాయణ

ఈసీ మెంబర్స్ గా
ఆదిత్య, శ్రవణ్ కుమార్, నరేష్, అలేఖ్య, గాయత్రి, మల్లారెడ్డి, రవికుమార్, మాధవరెడ్డి ఎన్నికయ్యారు.

రెవెన్యూ వ్యవస్థ పటిష్టత కు కృషి చేస్తాం..
జిల్లాలోని వీఆర్ఏ నుంచి డిప్యూటీ కలెక్టర్ వరకు టీఆర్ఎస్ఏలో ఉంటారని నూతన అధ్యక్ష కార్యదర్శులు పుష్యమి, సంతోష్ కుమార్ తెలిపారు. అందరం సమిష్టిగా పని చేస్తూ రెవెన్యూ వ్యవస్థ ను మరింత పటిష్ఠం చేసేందుకు కృషి చేయనున్నట్లు గా చెప్పారు. ఉద్యోగుల సంక్షేమం, హక్కుల సాధన కోసం అసోసియేషన్ పని చేస్తుందన్నారు.