ఏపీ బాగుండాలంటే సైకిల్ నే తొక్కాలి: నాగబాబు

0
36

ఈ సినీ నటుడు నాగబాబు తన యూట్యూబ్ ఛానల్ లో తెలుగు దేశం పార్టీ పై వరుస గా సెటైరికల్ వీడియోస్ పెడుతున్న విషయం తెలిసిందే. ఐతే ఈ సారి నాగబాబు మరో ఫన్నీ స్కిట్ ని రిలీజ్ చేశారు. దాని పేరు ” రైడ్ ది సైకిల్ & సేవ్ ఏపీ”

‘ఆరోగ్యం బాగుండాలంటే సైకిల్ తొక్కాలి. ఆంధ్రప్రదేశ్ బాగుండాలంటే సైకిల్ నే తొక్కాలి.మర్చిపోరు గా. థ్యాంక్యూ’ అని చెప్పడం తో వీడియో ముగుస్తుంది.

‘అన్నట్లు ఇందులో చూపిన వాహనం ఏ వ్యక్తికీ సంబంధించింది కాదు. ఓ సైకిల్ కంపెనీకి మేమిచ్చిన యాడ్ ఇది’ అంటూ తెలివిగా తప్పించుకున్నారు.

వీడియో ని ఇక్కడ చూడండి: https://youtu.be/nZQrRy2mSsk