‘మహానాయకుడు’ ట్రైలర్ రిలీజ్

0
48

ఎన్టీఆర్ బయోపిక్ రెండవ భాగం ‘మహానాయకుడు’ సినిమా ఈ నెల 22వ తేదీన భారీ గా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ అయ్యింది.

“నిశ్శబ్దాన్ని చేతగానితనం అనుకోవద్దు .. మౌనం మారణాయుధంతో సమానమని మరిచిపోకు’, “నేను రాజకీయాలు చేయడానికి రాలేదు..మీ గడపలకు పసుపునై బ్రతకడానికి వచ్చాను” వంటి డైలాగులు ఆకట్టుకుంటున్నాయి.

‘కథానాయకుడు’ ఘోరమైన ఫ్లాప్ అవ్వడం తో ఎన్టీఆర్ బయోపిక్ టీం ‘మహానాయకుడు’ మీదనే పెట్టుకున్నారు. మరి వాళ్లు ఆశించినట్టుగా సినిమా ఏ రేంజ్ లో ఆడుతుందో చూడాలి.