పుల్వామా ఎటాక్: జవాన్ల కుటుంబాలకు ఆర్థిక సాయం ప్రకటించిన చంద్రబాబు

0
39

పూల్వామా ఉగ్రదాడిలో అమరులైన జవాన్ల కుటుంబాలకు ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎక్స్ గ్రేషియాను ప్రకటించారు. ఒక్కో అమర జవాను కుటుంబానికి 5 లక్షల చొప్పున విరాళం గా ఇస్తున్నట్లు తమ ట్విట్టర్ అకౌంట్ ద్వారా అనౌన్స్ చేశారు.

The entire nation is grieving the loss of the brave CRPF Jawans. In their saddest hour, we stand by the bereaved families. Expressing our deepest sympathies, we extend ex gratia of Rs. 5 Lac each, to the families of the martyrs.

All the condolences and words of solace are not enough to compensate for the irreplaceable loss and immeasurable pain caused by Pulwama attack.