ఇష్క్, మనం, 24, హలో వంటి విభిన్నమైన సినిమాలను తెరకెక్కించిన విక్రమ్ కుమార్ దర్శకుడి గా నాని కొత్త సినిమా అఫీషియల్ గా లాంచ్ అయ్యింది. ఈ సినిమా కు సంబంధించిన పూజా కార్యక్రమం కూడా రీసెంట్ గా జరిగింది. దీనికి సంభందించిన ఫోటో ఒకటి సోషల్ మీడియా లో కనపడింది.
నేచురల్ స్టార్ నాని, విక్రమ్ కె కుమార్, మైత్రీ మూవీ మేకర్స్ కాంబినేషన్ అనగానే ఇటు చిత్రవర్గాల్లోనూ, అటు ప్రేక్షకుల్లోనూ భారీ అంచనాలు నెలకొన్నాయి. మరి సినిమా ఏ రేంజ్ లో ఉండబోతుందో చూడాలి.