ఎవ్వరికీ తెలియని ఎన్టీఆర్ రహస్యాలు నాకు చెప్పారు: వర్మ

0
37

రామ్ గోపాల్ వర్మ తీసిన ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమా ట్రైలర్ సంచలనం సృష్టిస్తుంది. ప్రేమికుల దినోత్సవం రోజున విడుదల చేసిన ఈ సినిమా ట్రైలర్ యూట్యూబ్ లో ట్రెండ్ అవుతూ దూసుకెళ్లిపోతోంది. ఈ నేపధ్యం లో రాము.. తను తీసిన సినిమా ను ప్రమోట్ చేస్తూ…వరుస గా పోస్ట్ లు పెడుతున్నారు. తన ట్విట్టర్ అకౌంట్ నుండి మరో ఆసక్తికరమైన పోస్ట్ పెట్టారు. సీనియర్ నటి రమాప్రభ తో దిగిన ఫోటో ని పోస్ట్ చేస్తూ “ఎన్టీఆర్ గురించిన ఎవ్వరికీ తెలియని ఎన్నో రహస్యాలు గురించి సీనియర్ నటి రమాప్రభ నాకు చెప్పారు.” అంటూ ట్వీట్ చేశారు.

The beautiful Rama Prabha Garu has told me some very deep and very very dark secrets about NTR.

ప్రస్తుతానికి ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ జనాల్ని విపరీతం గా ఆకట్టుకుంటోంది. ఇక సినిమా ఏ రేంజ్ లో ఆడుతుందో చూడాలి.