హైదరాబాద్ తార్నాక ఇన్నోవా పిల్లల ఆస్పత్రిల్లో దారుణం చోటుచేసుకుంది. వైద్యుల నిర్లక్ష్యం కారణంగా 6 నెలల పాప మృతి చెందింది. ముషీరాబాద్‌కు చెందిన రంజిత్, అనుషాల 6నెలల పాల సహస్ర గుండె సంబంధిత వ్యాధితో 25 రోజుల క్రితం ఆస్పత్రిలో అడ్మిట్ అయింది. పాపకు ఆపరేషన్ చేయాలి అందుకు 3 లక్షల రూపాయలు ఖర్చు అవుతుందని వైద్యులు చెప్పడంతో.. పేషెంట్ తల్లిదండ్రులు 2 లక్షల రూపాయలు కట్టి పాపను బ్రతికీయండి అని వేడుకున్నారు. ఇందుకు అంగీకరించిన వైద్యులు ఆపరేషన్ చేశాము పాపకు ఎలాంటి ప్రాబ్లమ్ లేదని చెప్పారు. అయితే ఐసియూ నుండి జనరల్ వార్డుకు షిప్ట్ చేస్తుండగా హార్డ్ బీట్ అందక పాప చనిపోయిందని వైద్యులు తెలిపారు. బాగానే ఉందని చెప్పిన పాప ఇప్పుడు ఎలా చనిపోయిందంటూ తల్లిదండ్రులు, బంధువులు ఆస్పత్రి వద్ద ఆందోళనకు దిగారు. ఆస్పత్రి యాజమాన్యం పై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Latest article
ప్రముఖ పుణ్యక్షేత్రం వేములవాడ శ్రీ రాజ రాజేశ్వర స్వామిని దర్శించుకున్న తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళసై
ప్రముఖ పుణ్యక్షేత్రం వేములవాడ శ్రీ రాజ రాజేశ్వర స్వామిని తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళసై శనివారం దర్శించుకున్నారు. ఆలయ ప్రాంగణానికి విచ్చేసిన ఆమెకు (గవర్నర్) జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి,...
వసుధ టీవీ ఆధ్వర్యంలో హోరెత్తిన బతుకమ్మ సంబరాలు..
నవ్య ల్యాండ్ మార్క్ ఘనంగా బతుకమ్మ సంబరాలుభారీ సంఖ్యలో హాజరైన మహిళలుబతుకమ్మ పాటలతో హోరెత్తిననవ్య ల్యాండ్ మార్క్అమీన్పూర్ మున్సిపాలిటి
బతుకమ్మ పండుగను పురస్కరించుకొని పటాన్చెరు నియోజక...
తొలి మహిళా జర్నలిస్టుల వర్క్ షాప్ విజయవంతం
తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ గారి ఆధ్వర్యంలో మొదటి రోజు మహిళా జర్నలిస్టుల వర్క్ షాప్ ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు.
- Advertisement -