కల్యాణ్ రామ్ హీరో గా, సినిమాటోగ్రాఫర్ గుహన్ దర్శకత్వంలో ‘118’ సినిమా మార్చ్ 1 న రిలీజ్ కానుంది. థ్రిల్లర్ జాన్రా లో రాబోతున్న ఈ సినిమా ట్రైలర్ ఇప్పటికే జనాల్ని ఆకట్టుకుంది. ఈ సినిమాలో హీరోయిన్ల గా నివేదా థామస్ .. షాలినీ పాండే నటించారు. ఇక ఈ సినిమాపై అందరిలోనూ ఆసక్తి పెరుగుతూ వస్తోంది. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండగా.. ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించబోతోంది మూవీ యూనిట్. హైదరాబాద్ .. ఫిల్మ్ నగర్ లోని జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్ లో జరగబోతున్న ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి బాలకృష్ణ – ఎన్టీఆర్ ముఖ్య అతిథులుగా హాజరు కానున్నారు.. ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా అనౌన్స్ చేసింది మూవీ యూనిట్. సో, ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో బాబాయ్ – అబ్బాయి లు స్పెషల్ అట్రాక్షన్ గా నిలవబోతున్నారు.
Latest article
ప్రముఖ పుణ్యక్షేత్రం వేములవాడ శ్రీ రాజ రాజేశ్వర స్వామిని దర్శించుకున్న తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళసై
ప్రముఖ పుణ్యక్షేత్రం వేములవాడ శ్రీ రాజ రాజేశ్వర స్వామిని తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళసై శనివారం దర్శించుకున్నారు. ఆలయ ప్రాంగణానికి విచ్చేసిన ఆమెకు (గవర్నర్) జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి,...
వసుధ టీవీ ఆధ్వర్యంలో హోరెత్తిన బతుకమ్మ సంబరాలు..
నవ్య ల్యాండ్ మార్క్ ఘనంగా బతుకమ్మ సంబరాలుభారీ సంఖ్యలో హాజరైన మహిళలుబతుకమ్మ పాటలతో హోరెత్తిననవ్య ల్యాండ్ మార్క్అమీన్పూర్ మున్సిపాలిటి
బతుకమ్మ పండుగను పురస్కరించుకొని పటాన్చెరు నియోజక...
తొలి మహిళా జర్నలిస్టుల వర్క్ షాప్ విజయవంతం
తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ గారి ఆధ్వర్యంలో మొదటి రోజు మహిళా జర్నలిస్టుల వర్క్ షాప్ ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు.
- Advertisement -