ఎముకలు దృఢంగా ఉండాలంటే కాల్షియం చాలా అవసరం. కండరాలు, నరాలవ్యవస్థ సరిగా ఉండాలన్నా కాల్షియం ఎంతో ముఖ్యం. అందుకే ప్రతిరోజూ మనం తీసుకునే డైట్‌లో కాల్షియం లభించేలా చూసుకోవాలి. పాలు ఒక గ్లాసు.. పిల్లలు నుంచి పెద్దల వరకు అందరూ ఓ గ్లాసు పాలు తీసుకుంటే 300 మిల్లీగ్రామాల తీసుకుంటే కాల్షియం లభిస్తుంది. ఒక్క ఆరెంజ్ పండు.. ప్రతి రోజూ ఒక్క ఆరంజ్ పండు ఆరగించడం వల్ల 60 మి.గ్రాములు కాల్షియం లభిస్తుంది. అంతేకాకుండా రోగనిరోధక శక్తి కూడా పెంచుతుంది. విటమిన్ డి కూడా ఉండటం వలన కాల్షియంను శరీరం త్వరగా గ్రహిస్తుంది. పెరుగు.. రోజులో కనీసం ఓకసారి పెరుగు తీనటం వలన 400 మి.గ్రాములు కాల్షియం ఉంటుంది. పాలకు బదులుగా పెరుగు తీసుకున్నా తగినంత కాల్షియం లభిస్తుంది. ఆకు కూరలు.. ఆకు కూరల్లో కాల్షియం అధికంగా ఉంటుంది. తోట కూర, పాలకూర, బ్రొక్కోలి వంటి వాటితో పాటు పొటాషియం, మెగ్నీషియం కూడా లభిస్తుంది. కప్పు ఆకుకూరలో 336 మిల్లీగ్రాముల కాల్షియం లభిస్తుంది.
Latest article
ప్రముఖ పుణ్యక్షేత్రం వేములవాడ శ్రీ రాజ రాజేశ్వర స్వామిని దర్శించుకున్న తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళసై
ప్రముఖ పుణ్యక్షేత్రం వేములవాడ శ్రీ రాజ రాజేశ్వర స్వామిని తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళసై శనివారం దర్శించుకున్నారు. ఆలయ ప్రాంగణానికి విచ్చేసిన ఆమెకు (గవర్నర్) జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి,...
వసుధ టీవీ ఆధ్వర్యంలో హోరెత్తిన బతుకమ్మ సంబరాలు..
నవ్య ల్యాండ్ మార్క్ ఘనంగా బతుకమ్మ సంబరాలుభారీ సంఖ్యలో హాజరైన మహిళలుబతుకమ్మ పాటలతో హోరెత్తిననవ్య ల్యాండ్ మార్క్అమీన్పూర్ మున్సిపాలిటి
బతుకమ్మ పండుగను పురస్కరించుకొని పటాన్చెరు నియోజక...
తొలి మహిళా జర్నలిస్టుల వర్క్ షాప్ విజయవంతం
తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ గారి ఆధ్వర్యంలో మొదటి రోజు మహిళా జర్నలిస్టుల వర్క్ షాప్ ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు.
- Advertisement -