వడదెబ్బకు చిట్కాలు

0
35
Useful tips to avoid Sunstroke.

ఫిబ్రవరి నెల పూర్తికాకముందే తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. ఫిబ్రవరి నెలలోనే ఎండలు ఇలా ఉంటే మే, జూన్ నెలల్లో ఏ విధంగా ఉంటాయోనన్న భయం ప్రజల్లో నెలకొంది. అయితే, ఎక్కువగా ఎండలో తిరిగేవారు వడదెబ్బబారిన పడే అవకాశం ఉంది. అలాంటివారు చిన్నపాటి చిట్కాలు పాటిస్తే సరిపోతుంది. అవేంటో ఓసారి తెలుసుకుందాం.

Useful tips to avoid Sunstroke.

 

 

 

 

 

 

 

 

* అన్నం ఉడుకుతున్నప్పుడు పైన ఉన్న తేటనీరు వంచి చిటికెడు ఉప్పు వేసి తాగితే వడదెబ్బ నుంచి విముక్తి పొందవచ్చు.
* ఎండలో తిరిగిరాగానే పచ్చి పాలలో దూదిని ముంచి చర్మాన్ని తుడవడము చేయాలి.
* పచ్చి మామిడికాయను ఉడికించి రసము తీసి పంచదార కలిపి తాగించాలి.
* జీలకర్ర దోరగా వేయించి పోడి చేసి ఒక గాస్లు నిమ్మరసంలో కలిపి, ఉప్పు, పంచదార కలిపి తాగితే మంచి ఫలితం ఉంటుంది.
* చేతి వేళ్ల సందుల్లో, కాలి వేళ్ల సందుల్లో చెమట ఎక్కువుగా పడతుంది. అలాంటపుడు నూలు బట్టతోనే చెమటను తుడుచుకోవాలి. వేసవిలో నూలు దుస్తులే ధరించాలి.