భారమైన మనసుతో : కవి హృదయం

Sandeep Kiladi Poems.

0
76
భారమైన మనసుతో కదలని నా కలం.

భారమైన మనసుతో కదలని నా కలం
చేరువైన దుఃఖంతో సంసారమే నా బలం
ఎందుకో తెలియదు సతమతం అవుతుంది నా హృదయం
కేవలం రోజుల జ్ఞాపకాలతో మిగిలిన కాలం ఇక హృద్యం

రచన: సందీప్ కిలాడి