బరువును తగ్గించే చిట్కాలు

Weight Loss Tips

0
55
Weight Loss Tips
Weight Loss Tips

బరువు తగ్గాలని చాలా మంది శతాధి ప్రయాత్నలు చేస్తుంటారు. అలాంటి వారి కోసం కొన్ని చిన్నపాటి చిట్కాలు ఎంతో అద్భుతంగా పని చేస్తాయి. అవేంటో ఓసారి తెలుసుకుందాం.

* టీవీముందు కాని లేక పుస్తకం చదువుతూనో తింటే తేలియకుండానే ఎక్కువగా తీనేస్తారు. అందువల్ల ఈ రెండు పనులు చేస్తున్నపుడు ఎలాంటి చిరు తిండ్లూ ఆరగించరాదు.

* నూనె వేసేటప్పుడు సుమారుగా కాకుండా స్పూనుతో కొలిచి వేసుకోవటం వలన తప్పకుండా కొన్ని క్యాలరీలు తగ్గుతాయి.

* మనం భోజనం చేసే ప్లేటు సైజు తగ్గించడం వలన కొంచెం తిన్నాగానీ ఎక్కువుగా తిన్నట్టుగా ఉంటుంది.

* చాక్లెట్లూ. స్వీట్లూ, ఐస్ క్రీమూల జోలికెళ్లడం భావ్యం కాదు.