అవతారమే లేని స్వరూపుడవు..

0
59
sivudu-mahasivaratri

 

sivudu-mahasivaratriఅవతారమే లేని స్వరూపుడవు..
మంచుకొండల్లో మమేకమైన మహోద్భవుడవు..
స్మశానమే నీకు ఆవాసమాయే..
మానవ చితే నీకు విభూదాయే..
శంకరా అభిషేక ప్రియుడవు.. సృష్టి లయ కారుడవు..
పార్వతీదేవికి తనువు సగమిచ్చావు..
శిరస్సుపై గంగను పారించావు..
ఈశ్వరా.. ఈ సృష్టి నీదేరా…

Writer ranjeeth babburi