పోషకాల గని సపోట…

Amazing Benefits Of Sapota

0
100
Sapota
Sapota

వేసవికాలంలోనే కాకుండా అన్నికాలాల్లో లభించే పండ్లలో సపోటా ఒకటి. అయితే వేసవి కాలంలో ఇవి ఎక్కువగా లభిస్తాయి. ఫలితంగా వీటి ధరలు వేసవిలో కాస్త తక్కువగా ఉంటాయి. అలాంటి సపోటాలో పోషకాలు మెండుగా ఉన్నాయి. వాటివల్ల ఆరోగ్య కలిగే ఆరోగ్య ప్రయోజనాలను తెలుసుకుందాం.

సపోటాలో యాంటి యాక్సిడెంట్లు, ఏ, ఈ, సి విటమిన్లు అధికంగా లభిస్తాయి. సపోటాలో పీచు పదార్థం ఎక్కువగా ఉంటాయి. కడుపు ఉబ్బరం వంటి సమస్యలను తగ్గిస్తుంది.

ఇందులోని కాఫర్ ఎముకల కణజాల ఉత్పత్తిని పెంచి ఆస్టియౌపోరోసిస్, కండరాల బలహీనత, ఎముకలు విరిగిపోవడం, కీళ్లు బలహీనంగా మారడం వంటి సమస్యల నుండి కాపాడుతుంది.

చలికాలంలో కీళ్లనోప్పులతో బాధపడేవారు సపోటాలను తింటే తక్షణ ఉపశమనం లభిస్తుంది. చలికాలంలో తరచూ వేధించే జలబు కూడా పోతుంది.