మిరియాల రసంతో జలుబు మాయం.. తయారీ ఎలా?

How to Prepare pepper cumin rasam recipe

0
38
peppar
peppar

చింతపండు నిమ్మకాయంత
టమోటా 1
ఉల్లిపాయ 1
కారంపొడి తగినంత
ధనియాలపొడి చిటికెడు
మిరియాల పొడి అరటీస్పూను
నూనె 2 టేబుల్ స్పూన్లు
జీలకర్ర చిటికెడు
ఆవాలు చిటికెడు
వెల్లుల్లి 4 రెబ్బలు
ఉప్పు తగినంత
పసుపు చిటికెడు
కరివేపాకు 2 రెమ్మలు

ముందుగా చింతపండుని నాన పెట్టి రసంతీసి వుంచాలి. వీటన్నిటిని అర లీటరు నీళ్లలో కలుపుకోని ఉంచాలి. ఒక కడాయిలో నూనె వేసి కాగిన తర్వాత అందులో ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లి, కరివేపాకు వేసి బాగా వేగనివ్వాలి. అప్పుడు యారు చేసి వుంచిన రసం అందులో కలిపి బాగా మరిగించాలి. అంతే ఎంతో రుచికరమైన మిరియాల రసం రెడీ. వేడి వేడి అన్నంలోకి చాలా రుచిగా ఉంటాయి. పైగా, జలుబుతో బాధపడుతున్నవారికి ఉపశమనం కోసం మిరియాల రసం ఎంతో భేషుగ్గా పనిచేస్తుంది.