నిమ్మతో నిగారింపు.. ఇలా చేయండి?

Lemon Face Scrub

0
66
Lemon
Lemon

స్క్రబ్‌ను తయారు చేసుకునే విధానం ముందుగా రెండు టేబుల్ స్పూన్ల చక్కెరను, ఆరు టేబుల్ స్పూన్ల నిమ్మరసంలో కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి కాసేపు మర్దనా చేసి తర్వాత వేడి నీళ్లతో కడగాలి. నిమ్మలో ఉండే విటమిన్స్‌ని వల్ల చర్మం నిగారింపు, మృతకణాలను తొలగించి, చర్మం తాజాగా ఉంటుంది.

జిడ్డు చర్మం ఉన్నవారిని మెుటిమలు ఎక్కువగా వేధిస్తుంటాయి. టేబుల్ స్పూన్ నిమ్మరసంలో, టేబుల్ స్పూన్ తేనె, సగం టేబుల్ స్పూన్ వంటసోడా, వేసి బాగా కలిపి ముఖానికి పట్టించి కాసేపు మసాజ్ చేయాలి. ఐదు నిమిషాలు తర్వాత చల్లని నీళ్లతో కడిగేస్తే కాంతివంతమైన ముఖం మీ సోంతమవుతుంది.