స్థూలకాయులు సన్నబడాలంటే ముఖ్యంగా వారి మనసులో సంకల్పం వుండాలి. ప్రతిరోజూ ఉదయం వేళ క్రమం తప్పకుండా నడక, చెట్లకు నీళ్లు పోయడం లాంటివి, తోట పని, తేలికపాటి వ్యాయమం చేయాలి.
* వీలైనంత తక్కువ ఆహరం తినటం అలవాటు చేసుకోవాలి. ప్రతి రోజు బరువు చూసుకుంటువుండాలి. కాఫీ, టీ అలవాటు ఉన్న వారు తగ్గంచి త్రాగటం అలవాటు చేసుకోవాలి.
* స్వీట్లు, చాక్లేట్లు, వేపుడు, కూరలు, నెయ్యి, కేకులు, ఐస్‌క్రీమ్‌లు, అరటి పండ్లు, నూనె వాడటం తగ్గించాలి. స్థూలకాయం వారు క్రమం తప్పకుండా ఈ నియామాలు పాటించాలి.