* ఒక కప్పు ఉడకబెట్టిన చిలకడదుంప తింటే ఒక రోజుకి సరిపడా సి విటమిన్ అందుతుంది. విటమిన్ ఎ కూడా తక్కుతుంది. ఈ దుంపల్లో చర్మపు బిగువుకు అవసరమైన పోటాషియం, మాంగనీసు ఖనిజ లవణాలు కూడా ఉంటాయి. యాంటీఆక్సిడెంట్లు కూడా పుష్కలంగా ఉంటాయి.
* చలి, జ్వరాలు విజృంభించే చలికాలంలో విటమిన్లు పుష్కలంగా ఉండే చిలకడదుంపలు తినడం ఎంతో అవసరం. పొట్టు తీయాకుండా ఉడికించిన దుంపలు తినడం ద్వారా 950 మిల్లిగ్రాముల పోటాషియం దొరుకుతుంది.