కేవలం రూ.4,499 ధరతో ఫ్లిఫ్‌కార్టులో రెడ్ మీ గో

0
110

కేవలం రూ.4,499 ధరతో ఫ్లిఫ్‌కార్టులో చైనాకు చెందిన స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ షియోమీ, అత్యంత చౌకైన స్మార్ట్ ఫోన్‌ అందుబాటులోకి వచ్చేసింది. ‘రెడ్ మీ గో’ను మంగళవారం నుంచి అందుబాటులోకి తేనుంది. గతవారంలో మార్కెట్లోకి వచ్చిన ఈ స్మార్ట్ ఫోన్ తొలి ఫ్లాష్ సేల్ సక్సెక్ అయ్యింది.

దీంతో రెండో దఫా అమ్మకాలను ఫ్లిఫ్ కార్ట్ ద్వారా షియోమీ అమ్మకాలను చేపట్టనుంది. ఇక ఈ ఫోన్ కొనేవారికి జియో నుంచి రూ.2,200 క్యాష్ బ్యాక్ లభించడం అదనపు లాభం.

ఈ ఫోన్ ఫీచర్లు..
5 అంగుళాల హెచ్‌డీ స్క్రీన్,
క్వాల్‌ కామ్ స్నాప్‌ డ్రాగన్ 425 చిప్‌ ప్రాసెసర్,
ఆండ్రాయిడ్ ఒరియో ఆపరేటింగ్ సిస్టమ్,
1 జీబీ ర్యామ్,
8 జీబీ స్టోరేజ్‌, 8/5 ఎంపీ కెమెరాలు,
3000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటాయి