అరటిపువ్వుతో సెగ గడ్డలకు చెక్…

0
39

* వేయించిన పదార్ధాలకంటే ఉడికించిన పదార్ధాలు తేలికగా జీర్ణమవుతాయి. శరీరం కూడా లావెక్కదు.
* నిమ్మరసం తలకి పట్టించిన అరగంట తర్వాత తలస్నానం చేస్తే చుండ్రు నివారణ అవుతుంది.
* ఒక్కోసారి ఎంత నీరు త్రాగినా దాహం తీరదు. అలాంటప్పుడు ఓ గ్లాసు వేడి నీళ్లు త్రాగండి .దాహం మటుమాయం అవుతుంది.
* వేసవి వచ్చిదంటే సెగగడ్డల బాధ మెుదలవుతుంది. అరటిపువ్వును నీరు కలపకుండా రుబ్బి, ఆ పేస్టును సెగగడ్డల మీద రాస్తే, త్వరలోనే సెగగడ్డలు నయమవుతాయి.
* నిమ్మరసాన్ని పాదాలకు రాసి 15 నిమిషాలు తర్వాత స్నానం చేస్తే పాదాలకు పట్టిన మురికిపోతుంది.