నేహా శర్మ బ్యాక్ లెస్ ఫోజు

0
33

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన తొలి చిత్రం “చిరుత”. ఈ చిత్రం ద్వారా టాలీవుడ్ వెండితెరకు పరిచయమైన హీరోయిన్ నేహాశర్మ. ఆ తర్వాత అక్కడక్కడా కనిపిస్తున్నా మోడలింగ్‌లోనే రాణిస్తోంది.

ఇటు టాలీవుడ్ అటు బాలీవుడ్‌లోనూ అవకాశాలు పూర్తిగా తగ్గటంతో హాట్ హాట్ ఫోజులతో సోషల్ మీడియానే నమ్ముకుంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో అక్కాచెల్లెళ్లు నేహా శర్మ, ఐషా శర్మ ఒక రేంజ్‌లో అందాలారబోస్తున్నారు.

తాజాగా బ్యాక్‌ లెస్ ఫోటోను ఒకటి షేర్ చేసింది. స్విమ్మింగ్ పూల్‌లో నిలబడి, బ్యాక్ లెస్ ఫోటో జాకెట్ ధరించిన ఈ అమ్మడు స్టిల్ అదిరిపోతోంది.