అక్కతో పాటు చెల్లినీ వాడేస్తున్న బాలీవుడ్ హీరో

0
49

బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ దీపికా పదుకొనే. గత యేడాది బాలీవుడ్ హీరో రణ్‌వీర్ సింగ్‌ని పెళ్లిచేసుకుంది. ప్రస్తుతం ఫ్యామిలీ టైమ్‌ను ఎంజాయ్‌ చేస్తుంది. భర్త రణ్‌వీర్‌ సింగ్‌, చెల్లెలు అనీషా పదుకొనేతో కలిసి ఇంట్లో సందడి చేస్తున్నారు.

వీరిద్దరితో కలిసి దిగిన ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసిన దీపికా…’ఆత్మీయ ఆలింగనాలు.. మధ్యలో స్మాష్‌ అయిపోయా’ అంటూ క్యాప్షన్‌ జతచేశారు.

ఈ ఫోటో ఇప్పటికే 17 లక్షలకు పైగా లైకులు సాధించింది. ఈ ఫొటో ప్రస్తుతం వైరల్‌గా మారింది. బావా మరదళ్ల మధ్య దీపికా ఇరుక్కుపోయారుగా అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.