అందాలు ఆరబోస్తున్న పరిణీతి చోప్రా

0
41
Parineeti Chopra
Parineeti Chopra

బాలీవుడ్ నటి ప్రియాంకా చోప్రా చెల్లి పరిణీతి చోప్రా. ఈమె ఇటీవలి కాలంలో అందాలు ఆరబోస్తూ కుర్రకారుతో పాటు నిర్మాతలను పిచ్చెక్కిస్తోంది.

ఈమె బాలివుడ్‌ వెండితెరకు ‘ఇషక్ జాదే’ అనే చిత్రంతో పరిచయమైంది. ఈ చిత్రం హిట్ టాక్ ద‌క్కించుకోవ‌టంతో అందుకున్న వరుస ఫ్లాపులతో నానా ఇబ్బందులు ప‌డుతున్న ఈ ముద్దుగుమ్మ బాలీవుడ్ స్టార్ హీరోయిన్ల రేసు‌లోకి ఒక్క‌సారిగా దూసుకొచ్చింది.

బ‌క్క‌చిక్కిన ఈ అమ్మ‌డి అందాల‌ను చూసి ఫిదాఅవుతున్న నిర్మాతలు త‌మ చిత్రాల‌లో న‌టించేందుకు ఇప్పుడు అమ్మ‌డికి ఏకంగా అడ్వాన్సులు భారీ మొత్తంలో చెల్లిస్తున్నారట. ఏమైనా వ‌రుస సినిమాలు ప‌ట్టేయ‌టంలో ప‌రిణితి బాగా ముదిరి ప‌రినితి చెందిందే అని అంటున్నాయి బాలీవుడ్ వ‌ర్గాలు.