అందాలతో ప్రాణాలు హరిస్తున్న కేథరిన్ థ్రెసా

0
74

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందాల కుందనపు బొమ్మల్లో కేథరిన్ థ్రెసా ఒకరు. ఈమె బాలకృష్ణ నటించిన పైసా చిత్రంలో కనిపించింది. ఆ తర్వాత సినీ ఇండస్ట్రీకి దూరమైంది. ఆమె కోసం ఫ్యాన్స్ కళ్ళలో ఒత్తులు పెట్టుకుని గాలిస్తున్నారు.

అయితే, ఇప్పుడు కొత్త ఫోటోషూట్‌తో ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది. సింపుల్‌గా అందాలు చూపిస్తూ ప్రాణాలు తీసేస్తుంది. కేథరిన్ నటించిన సినిమాలు కొన్ని సరిగా అలరించకపోవడంతో ఈ భామకు తెలుగులో అవ‌కాశాలు త‌గ్గిపోయాయి.

అయితే విజయ్ దేవరకొండ హీరోగా వస్తున్న ఓ సినిమాలో ఈ ముద్దుగుమ్మ ఓ పాత్ర చేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతోపాటు మరికొన్ని ప్రాజెక్టులను అంగీకరించేందుకు సిద్ధంగా ఉన్నట్టు సమాచారం.