ఆమె క్లీవేజ్ అందాలు కాల్చి బూడిద చేస్తాయ్…

0
27

బాలీవుడ్ చిత్ర పరిశ్రమలోని హాటెస్ట్ భామల్లో సారా ఆలీఖాన్ ఒకరు. ఆమె అందాల అందారబోతకు ఏమాత్రం అడ్డు చెప్పదు. కేవలం వెండితెరపైనే కాదు… నిజ జీవితంలో కూడా అంతే. తాజాగా ఆమె ఓ చెట్టు మొద్దుపై కూర్చొని క్లీవేజ్ అందాలను ప్రదర్శిస్తోంది. వీటిని చూసిన సినీ జనాలు బిత్తరపోయారు.

తాజాగా ఆమె సౌతాఫ్రికాలో జరిగిన ఫిలింఫేర్‌లో తీసిన ఫోటోను తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసింది. ఈ ఫోటోకు ఆమె ఇచ్చిన క్యాప్షన్ ‘ఆమెలో అగ్ని ఉంది. ప్రేమతో ఉంటే.. ఆమె ఇంటికి వెచ్చదనాన్నిస్తుంది. ఇబ్బందులకు గురిచేస్తే మీ ఇంటిని కాల్చి బూడిద చేస్తుంది’ అనే క్యాప్షన్ పెట్టింది. ఈ క్యాప్షన్ కూడా ఆ ఫోటోకు బాగానే సూటయ్యింది.

ఒక చెట్టు మొద్దుపై కూర్చొని తన క్లీవేజ్ అందాల‌ను ధారపోస్తూ.. యమా హాట్ ఎక్స్ ప్రెషన్ ఇచ్చింది. లాంగ్ షర్టు లాంటి కోటును ధరించకుండా ఊరికే పైన అలా వేసుకోవడంతో అందాల వ్యూకు మాత్రం అడ్డంకి కాలేదు. ఈ దెబ్బకు నెటిజనులు వెర్రెత్తిపోయారు. జస్ట్ రెండు గంటల్లోనే 7 లక్షల లైక్స్ కొట్టారంటే ఈ ఫోటో ఎంతగా ఆకర్షిస్తుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.