టాప్ లెస్‌తో దుమ్మురేపిన హీరోయిన్…

0
47

గ్లామర్ ప్రపంచంలో ఎదగాలన్నా.. పదికాలాల పాటు నిలదొక్కుకోవాలన్నా అందుకు తగినట్టుగా అందాలు ఆరబోయాల్సిందే. ముఖ్యంగా, అన్ని విషయాల్లో రాజీపడుతూ గ్లామర్‌గా కనిపిస్తూ ముందుకు సాగాల్సిందే.

వెండితెరపై రొమాన్స్ పాత్రలో రెచ్చిపోవాలి. గ్లామర్ పాత్రలు చేయాలి. వీటన్నింటితో పాటు యువతను ఆకట్టుకునే ఫోటో షూట్‌లతో పిచ్చెక్కించాల్సిందే. ఇలా చేస్తేనే… న్యూస్‌లో ఉంటారు. పది మందికి పరిచయం అవుతారు. ఫాలోయర్స్ సంఖ్య పెరుగుతుంది. ఫలితంగా ఛాన్సులు కూడా వరుసగా వస్తుంటాయి. ఇలా అవకాశాలు దక్కించుకోవడంలో హాలీవుడ్ నటి జెన్నిఫర్ అనిస్టన్ ముందు వరసలో ఉంది.

ఇటీవలే 50వ యేటలోకి అడుగుపెట్టిన ఈ అమ్మడు… లేటెస్ట్‌గా హార్పర్ బజార్ అనే మ్యాగజైన్‌కు ఫోటో షూట్ చేసింది. ఈ ఫోటో షూట్ సోషల్ మీడియాలో టాప్ లేపుతోంది. టాప్ లెస్‌తో చేసిన ఈ ఫోటో షూట్ యువతను విపరీతంగా ఎట్రాక్ట్ చేసింది. పుట్టిన రోజు వేడుకలకు జెన్నీ మాజీ భర్త బ్రాడ్ పిట్ కూడా హాజరయ్యాడు. ఏంజలీనా జోలీ‌తో విడాకులు తీసుకున్న తర్వాత బ్రాడ్ పిట్ మాజీ భార్యకు తిరిగి దగ్గర కాబోతున్నారని సమాచారం. మొత్తంమీద లేటు వయసులో ఘాటు ఫోటోలతో యావత్ సినీ ప్రపంచాన్ని తనవైపునకు తిప్పుకుందని చెప్పొచ్చు.