గూగుల్‌లో ఆ హీరోయిన్ న్యూడ్ ఫోటోలు

0
50

బాలీవుడ్ నటి అదితి రావు హైదరీకి ప్రముఖ సెర్చ్ ఇంజిన్ గూగుల్ తేరుకోలేని షాకిచ్చింది. తన ఫోటోల కోసం అదితి రావు సెర్చ్ చేయగా, ఆమెకు దుస్తుల్లేని ఫోటోలు దర్శనమిచ్చాయి. వీటిని చూసిన అదితిరావు షాక్‌కు గురయ్యారు. ఈ విషయాన్ని స్వయంగా ఆమెగారే వెల్లడించారు.

2011లో ‘యే సాలీ జిందగీ’ చిత్రంతో బాలీవుడ్‌లోకి అడుగు పెట్టిన ఈ ముద్దుగుమ్మ.. ఆ సినిమాలో తన నటనకు మంచి పేరొచ్చింది. ఆ సమయంలోనే అదితి సరదాగా గూగుల్‌లో వెదికిందట. అప్పుడు సినిమాలో దుస్తుల్లేకుండా ఉన్న కొన్ని ఫోటోలు కనిపించడంతో షాక్ అయిందట. అంతేకాదు ఇకపై గూగుల్‌లో వెదకకూడదని నిర్ణయించుకుని అప్పటి నుంచి గూగుల్ జోలికెళ్లడం మానేసిందట.