అందాలు ఆరబోస్తున్న ఆభినవ సీత

0
70

టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్. తాజాగా సీత చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రానికి తేజ దర్శకత్వం వహించాడు. ఈ నెల 24వ తేదీన విడుదలకాగా, మిశ్రమ టాక్‌ను సొంతం చేసుకుంది. ఈ చిత్రం తర్వాత కాజల్‌ చేతిలో కొత్త ప్రాజెక్టులు లేవు. దీంతో ఈ చందమామ సరికొత్త పంథాను ఎంచుకుంది.

నిజానికి కాజల్ అగర్వాల్ సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉంటుంది. రెగ్యులర్‌గా ఫోటోలు పోస్ట్ చేస్తూ నెటిజనులను థ్రిల్ చేస్తూ ఉంటుంది. ఇపుడు కాస్త హాట్నెస్ డోస్‌ను పెంచి ఒక ఫోటో షూట్ చేసింది. ఆ ఫోటోలను తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో షేర్ చేసింది.

పర్పుల్ కలర్ ఫ్రిల్స్ ఉన్న స్లీవ్‌లెస్ గౌన్‌లో హాట్ ఎక్స్‌ప్రెషన్స్ ఇచ్చింది. చిందరవందరగా ఉన్న హెయిర్ స్టైల్ తన హాట్నెస్‌ను మరింతగా పెంచింది. ఈ ఫోటోషూట్‌కు సంబంధించిన ఫోటోలు కొన్ని బ్లాక్ అండ్ వైట్ ఉండడంతో అవి మరింత ఇంటెన్స్‌గా ఉన్నాయి. తన రెగ్యులర్ స్టైల్‌కు భిన్నంగా కాజల్ క్లీవేజ్ షో కూడా చేసేసింది. ఈ ఫోటకు లక్షల కొద్దీ లైకులు వచ్చాయి.