బాలీవుడ్ హీరోయిన్లా మజాకా.. క్లీవేజ్ షోలతో పిచ్చెక్కిస్తున్నారు..

0
40

బాలీవుడ్ భామలు క్లీవేజ్ షోలను ఫ్రీగా ప్రదర్శిస్తూ కుర్రకారుకు కిరాక్ పుట్టిస్తున్నారు. ముఖ్యంగా, బాలీవుడ్‌లో అగ్ర హీరోలుగా ఉన్న దీపికా పదుకొనే, ప్రియాంకా చోప్రా, కంగనా రనౌత్ వంటివారు స్వదేశంతో పాటు.. అంతర్జాతీయ వేదికలపై రెచ్చిపోతున్నారు.

బాలీవుడ్‌లో డేరింగ్ హీరోయిన్లల కంగనా ఒకరు. ఈమె క్లీవేజ్ అందాలను ప్రదర్శించేందుకు ఏమాత్రం సిగ్గుపడటం లేదు. పైగా వెనుకంజ వేయడం లేదు. ఫలితంగా ఎక్స్‌పోజింగ్ విషయంలో అంతర్జాతీయ మీడియా దృష్టిని ఇట్టే ఆకర్షిస్తోంది.

ఇటీవల బాలీవుడ్ భామలు ఫ్రాన్స్ వేదికగా జరిగిన కేన్స్ ఉత్సవాలకు వెళ్లారు. అక్కడ అంతర్జాతీయ మీడియా దృష్టిని ఆకర్షించేందుకు దీపికా, ప్రియాంకా, కంగనాలు పోటీపడి క్లీవేజ్ అందాలను ప్రదర్శించారనే గుసగుసలు వినిపిస్తున్నాయి.

ఇదే వేడుకలో పాల్గొన్న మరో నటి ఐశ్వర్యారాయ్ మాత్రం తన కుమార్తెతో భారతీయ సంప్రదాయ దుస్తుల్లో కనిపించి, ప్రతి ఒక్కరినీ మంత్రముగ్ధులను చేసింది. కానీ, ప్రియాంకా, దీపికా, కంగనాలు మాత్రం కేవలం తమ అందాలను ప్రదర్శించేందుకు మాత్రమే కేన్స్‌ ఉత్సవాలకు వెళ్లి, తాము అనుకున్న పనిని పూర్తిచేసి వచ్చారు.