గుండె జబ్బు రోగులు గుమ్మడి విత్తానాలు తింటే…

0
73

గుమ్మడి గింజల్లో వివిధ రకాల నొప్పులను నివారించే యాంటి ఇన్ఫ్లమేటరీ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. గుమ్మడి గింజలు రెగ్యులర్‌గా తీసుకోవడం వల్ల వివిధ రకాల నొప్పులు, బాధల నుంచి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా నివారిస్తాయి.

అందుకే సూపర్ ఫుడ్స్ లిస్టులో ఈ గుమ్మడి గింజలను టాప్‌లో ఉంచవచ్చు ఎందుకంటే వర్కౌట్స్ ముందుగా గుప్పెడు గుమ్మడి గింజలను తినడం వల్ల మీ ఎనర్జీ లెవెల్స్‌ను అమాంతంగా పెంచుకోవచ్చు.

పైగా, గుండె సంబంధిత వ్యాధులతో బాధపడే వారు ఈ గుమ్మడి గింజలను తినడం క్రమం తప్పకుండా రోజూ ఒక అలవాటుగా మార్చుకోవాలి. ఈ గుమ్మడి గింజలు గుండె వ్యాధుల రోగులు తినడం వల్ల గుండె, కరోనరీ హార్ట్ వ్యాధులను నిర్వహించుకోవడంలో అద్భుతంగా సహాయపడుతాయని వైద్య నిపుణులు సూచన చేస్తున్నారు.