అమరావతి: ఏపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్‌పై తెదేపా సీనియర్ నేత, మాజీ ఆర్థిక మంత్రి యనమల విమర్శలు గుప్పించారు. బడ్జెట్‌లో ప్రచారం ఎక్కువ, పస తక్కువ అని ఎద్దేవా చేశారు. అప్పుల గురించి గత ప్రభుత్వంపై ఎన్నో విమర్శలు చేశారని.. సుమారు రూ.48వేల కోట్లు అప్పు తెచ్చేందుకు సిద్ధపడ్డారన్నారు. ‘‘వడ్డీలేని రుణాలపై చాలా హడావుడి చేసి రూ.100 కోట్లే కేటాయించారు. సాంఘిక సంక్షేమానికి నిధులు బాగా తగ్గించారు. జలవనరుల శాఖకు రూ.వెయ్యి కోట్ల నిధులు తగ్గించారు. అన్ని పథకాలకు జగన్, వైఎస్‌ఆర్ పేర్లే పెడుతున్నారు. పేర్లు పెట్టేందుకు రాష్ట్రంలో ఇంకెవరూ నాయకులు లేరా?’’ అని యనమల ప్రశ్నించారు.
Latest article
ప్రముఖ పుణ్యక్షేత్రం వేములవాడ శ్రీ రాజ రాజేశ్వర స్వామిని దర్శించుకున్న తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళసై
ప్రముఖ పుణ్యక్షేత్రం వేములవాడ శ్రీ రాజ రాజేశ్వర స్వామిని తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళసై శనివారం దర్శించుకున్నారు. ఆలయ ప్రాంగణానికి విచ్చేసిన ఆమెకు (గవర్నర్) జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి,...
వసుధ టీవీ ఆధ్వర్యంలో హోరెత్తిన బతుకమ్మ సంబరాలు..
నవ్య ల్యాండ్ మార్క్ ఘనంగా బతుకమ్మ సంబరాలుభారీ సంఖ్యలో హాజరైన మహిళలుబతుకమ్మ పాటలతో హోరెత్తిననవ్య ల్యాండ్ మార్క్అమీన్పూర్ మున్సిపాలిటి
బతుకమ్మ పండుగను పురస్కరించుకొని పటాన్చెరు నియోజక...
తొలి మహిళా జర్నలిస్టుల వర్క్ షాప్ విజయవంతం
తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ గారి ఆధ్వర్యంలో మొదటి రోజు మహిళా జర్నలిస్టుల వర్క్ షాప్ ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు.
- Advertisement -