పూరీ జగన్నాథ్ సినిమాలో హీరోలు ఎంత మాస్‌గా ఉంటారో… హీరోయిన్లు అంత హాట్‌గా ఉంటారు. ఇప్పటివరకు పూరీ తీసిన సినిమాల్లో ఫలానా నాయిక ఆకట్టుకోలేదు అనే మాట ఎవరూ వినుండకపోవచ్చు. అందంతో, అభినయంతో కట్టిపడేస్తారు మరి. తాజాగా ‘ఇస్మార్ట్ శంకర్’లోనూ కథానాయికలు నిధి అగర్వాల్, నభా నటేశ్ కుర్రకారు మతులు పోగొట్టారు. సినిమాల్లోనేనా వీళ్ల హడావుడి అంటే.. కాదనే చెప్పాలి. నభా, నిధి ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లు చూస్తే వీళ్ల అసలు సందడేంటో తెలుస్తుంది. వాళ్లు ఇన్‌స్టా అకౌంట్స్‌లో షేర్ చేసిన కొన్ని ఆసక్తికరమైన ఫొటోలు, దానికి సరదా కామెంట్లు మీ కోసం!
అందాల ‘నిధి’
![]() జల కన్య ఇలానే ఉంటుందేమో… |
![]() గులాబీల గుచ్ఛంలా ఉంది కదూ |
![]() ఇన్‌స్టాలో అనుసరిస్తున్న అభిమానులు మూడు మిలియన్లు దాటారోచ్ |
![]() వయ్యారాల జాబిల్లి… |
![]() బుజ్జి కుక్కపిల్లలు… ఎంత ముద్దొస్తున్నాయో |
![]() అందం, ఆరోగ్యానికి కారణమిదా |
![]() ఇలానే కుర్రకారుని కట్టిపడేసిందిగా… |