హైదరాబాద్: బిగ్‌బాస్ సీజన్-3 ఆసక్తికరంగా సాగుతోంది. ఈ షోలో తొలి ఎలిమినేషన్ జరిగింది. తొలి వారం వచ్చిన ఓట్ల ఆధారంగా నటి హేమ షో నుంచి ఎలిమినేట్ అయినట్లు వ్యాఖ్యాత నాగార్జున ప్రకటించారు. దీంతో హేమ బిగ్‌బాస్ హౌస్‌ను వీడారు. మరోవైపు ఈ వారం వైల్డ్ కార్డ్ ఎంట్రీ కూడా జరిగింది. వైల్డ్‌కార్డ్ ద్వారా ఎవర్ని బిగ్‌బాస్ హౌస్‌లోకి పంపిస్తారా? అనే ఉత్కంఠకు నాగ్ తెరదించారు. ట్రాన్స్‌జెండర్ తమన్నాను వైల్డ్ కార్డ్ ద్వారా ప్రవేశం కల్పించారు. ఇటీవల ఏపీలో జరిగిన ఎన్నికల్లో మంగళగిరి అసెంబ్లీ స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా తమన్నా బరిలో నిలిచారు.
Latest article
ప్రముఖ పుణ్యక్షేత్రం వేములవాడ శ్రీ రాజ రాజేశ్వర స్వామిని దర్శించుకున్న తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళసై
ప్రముఖ పుణ్యక్షేత్రం వేములవాడ శ్రీ రాజ రాజేశ్వర స్వామిని తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళసై శనివారం దర్శించుకున్నారు. ఆలయ ప్రాంగణానికి విచ్చేసిన ఆమెకు (గవర్నర్) జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి,...
వసుధ టీవీ ఆధ్వర్యంలో హోరెత్తిన బతుకమ్మ సంబరాలు..
నవ్య ల్యాండ్ మార్క్ ఘనంగా బతుకమ్మ సంబరాలుభారీ సంఖ్యలో హాజరైన మహిళలుబతుకమ్మ పాటలతో హోరెత్తిననవ్య ల్యాండ్ మార్క్అమీన్పూర్ మున్సిపాలిటి
బతుకమ్మ పండుగను పురస్కరించుకొని పటాన్చెరు నియోజక...
తొలి మహిళా జర్నలిస్టుల వర్క్ షాప్ విజయవంతం
తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ గారి ఆధ్వర్యంలో మొదటి రోజు మహిళా జర్నలిస్టుల వర్క్ షాప్ ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు.
- Advertisement -