సాధారణంగా చలికాలంలో చర్మం పొడిబారుతుంటుంది. దీనికి అనేక కారణాలున్నాయి. మనం వాడే మందులు, రోజువారీ కార్యకలాపాలు, కృత్రిమ ఉత్పత్తుల వాడకం మొదలైనవన్నీ దీనికి ప్రధాన కారణంగా నిలుస్తాయి. చలికాలంలో అన్నింటికీ వేడినీటిని వినియోగిస్తుంటారు. అయితే వేడి నీరు చర్మంలో ఉండే సహజ తేమ, నూనెలను కోల్పోయేలా చేసి, చర్మాన్ని పొడిగా మారుస్తుంది. అందుకే గోరు వెచ్చగా ఉండే నీటితో స్నానం చేయాలి. ఆల్కహాల్ కలిగిన ఉత్పత్తుల వాడకం వలన కూడా చర్మం తన సహజ తేమను కోల్పోయి పొడిగా మారుతుంది. పొడి చర్మం అనేది వంశపారంపర్యంగా కూడా సంక్రమిస్తుంది. కుటుంబీకులలో ఎవరైనా పొడి చర్మం కలిగి ఉంటే వారి వంశంలోని వారికి ఈ సమస్య ఎదురవుతుంది. అలాగే కొవ్వు పదార్థాలను తగ్గించే మందులు వాడకం వలన కూడా పొడి చర్మంతో సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంది.
Latest article
ప్రముఖ పుణ్యక్షేత్రం వేములవాడ శ్రీ రాజ రాజేశ్వర స్వామిని దర్శించుకున్న తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళసై
ప్రముఖ పుణ్యక్షేత్రం వేములవాడ శ్రీ రాజ రాజేశ్వర స్వామిని తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళసై శనివారం దర్శించుకున్నారు. ఆలయ ప్రాంగణానికి విచ్చేసిన ఆమెకు (గవర్నర్) జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి,...
వసుధ టీవీ ఆధ్వర్యంలో హోరెత్తిన బతుకమ్మ సంబరాలు..
నవ్య ల్యాండ్ మార్క్ ఘనంగా బతుకమ్మ సంబరాలుభారీ సంఖ్యలో హాజరైన మహిళలుబతుకమ్మ పాటలతో హోరెత్తిననవ్య ల్యాండ్ మార్క్అమీన్పూర్ మున్సిపాలిటి
బతుకమ్మ పండుగను పురస్కరించుకొని పటాన్చెరు నియోజక...
తొలి మహిళా జర్నలిస్టుల వర్క్ షాప్ విజయవంతం
తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ గారి ఆధ్వర్యంలో మొదటి రోజు మహిళా జర్నలిస్టుల వర్క్ షాప్ ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు.
- Advertisement -