ప్రముఖ బాలీవుడ్ సీనియర్ నటి విద్యా సిన్హా(71) ముంబై జుహూ హాస్పిటల్‌లో కన్నుమూశారు. గత కొంతకాలంగా ఈమె గుండె, ఊపిరితిత్తుల సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు. `రజనీగంధ`, `చోటీ సీ బాత్`, `పతి పత్నీ ఔర్ వో` తదితర చిత్రాల్లో నటించారు. నవంబర్ 15, 1947లో జన్మించారు. మోడల్‌గా కెరీర్‌ను స్టార్ట్ చేశారు. పెళ్లి తర్వాతే సినిమా రంగంలోకి అడుగుపెట్టారు. `రాజాకాక` చిత్రంతో సినీ రంగ ప్రవేశం చేశారు. `రజనీగంధ` చిత్రం సాధించిన భారీ విజయంతో నటిగా మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. 1986లో సినిమాలకు గుడ్ బై చెప్పేసి ఆస్ట్రేలియా వెళ్లిపోయారు. 2011లో సల్మాన్‌ఖాన్ కథానాయకుడిగా నటించిన `బాడీగార్డ్` చిత్రమే ఈమె చివరి చిత్రం. వెండితెరపైనే కాదు.. బుల్లితెరపై కూడా ఈమె తనదైన నటనతో ఆకట్టుకున్నారు.
Latest article
ప్రముఖ పుణ్యక్షేత్రం వేములవాడ శ్రీ రాజ రాజేశ్వర స్వామిని దర్శించుకున్న తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళసై
ప్రముఖ పుణ్యక్షేత్రం వేములవాడ శ్రీ రాజ రాజేశ్వర స్వామిని తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళసై శనివారం దర్శించుకున్నారు. ఆలయ ప్రాంగణానికి విచ్చేసిన ఆమెకు (గవర్నర్) జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి,...
వసుధ టీవీ ఆధ్వర్యంలో హోరెత్తిన బతుకమ్మ సంబరాలు..
నవ్య ల్యాండ్ మార్క్ ఘనంగా బతుకమ్మ సంబరాలుభారీ సంఖ్యలో హాజరైన మహిళలుబతుకమ్మ పాటలతో హోరెత్తిననవ్య ల్యాండ్ మార్క్అమీన్పూర్ మున్సిపాలిటి
బతుకమ్మ పండుగను పురస్కరించుకొని పటాన్చెరు నియోజక...
తొలి మహిళా జర్నలిస్టుల వర్క్ షాప్ విజయవంతం
తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ గారి ఆధ్వర్యంలో మొదటి రోజు మహిళా జర్నలిస్టుల వర్క్ షాప్ ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు.
- Advertisement -