‘సాహో’ 915 వేల డాలర్లతో ఆరో స్థానంలో నిలిచింది.

0
39

ఎన్నో అంచనాల మధ్య శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘సాహో’ అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. ఈ సినిమా అమెరికా ప్రీమియర్‌లో 9,15,224 డాలర్లు వసూలు చేసినట్లు విశ్లేషకులు తెలిపారు. అయితే పంపిణీదారులు చిత్రాన్ని భారీ మొత్తానికి కొనుగోలు చేశారని, ఈ వసూళ్లతో వారు షాక్‌ అయ్యారని పేర్కొన్నారు. అమెరికాలో ప్రీమియర్‌ వసూళ్ల పరంగా ‘సాహో’ ఆరో స్థానంలో నిలిచినట్లు తెలిపారు.