ఆంధ్రప్రదేశ్ పర్యాటకశాఖ మాజీ మంత్రి భూమా అఖిలప్రియ ఇంటివద్ద ఏపీ పోలీసులు హల్‌చల్ చేశారు. అఖిలప్రియ భర్త భార్గవ్ రామ్‌ను అరెస్ట్ చేసేందుకు హైదరాబాద్‌లోని ఆమె నివాసానికి కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ పోలీసులు చేరుకున్నారు. అయితే పోలీసుల వద్ద ఎలాంటి సెర్చ్ వారెంట్ లేదని, వారెంట్ లేనప్పుడు ఇంట్లోకి ఎలా వస్తారని అఖిప్రియ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో అఖిలప్రియ, పోలీసుల మధ్య కాసేపు వాగ్వాదం జరిగింది. కర్నూలు ఎస్పీ వ్యక్తిగతంగా తీసుకుని, చట్టవిరుద్ధంగా అరెస్ట్ చేయడానికి ప్రయత్నిస్తున్నారని, దీనిపై తాము కూడా కేసు పెడతామని అఖిల ప్రియ అన్నారు. పోలీసులు తమ పక్కింటికి వెళ్లి అక్కడి నుంచి గోడ దూకి తమ ఇంట్లోకి ప్రవేశించారని, ఇదేం విధానమని అఖిల ప్రియ ప్రశ్నించారు. ఇంట్లో సమాన్లు పగులగొట్టి నానా హంగామా సృష్టించారన్నారు.
Latest article
ప్రముఖ పుణ్యక్షేత్రం వేములవాడ శ్రీ రాజ రాజేశ్వర స్వామిని దర్శించుకున్న తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళసై
ప్రముఖ పుణ్యక్షేత్రం వేములవాడ శ్రీ రాజ రాజేశ్వర స్వామిని తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళసై శనివారం దర్శించుకున్నారు. ఆలయ ప్రాంగణానికి విచ్చేసిన ఆమెకు (గవర్నర్) జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి,...
వసుధ టీవీ ఆధ్వర్యంలో హోరెత్తిన బతుకమ్మ సంబరాలు..
నవ్య ల్యాండ్ మార్క్ ఘనంగా బతుకమ్మ సంబరాలుభారీ సంఖ్యలో హాజరైన మహిళలుబతుకమ్మ పాటలతో హోరెత్తిననవ్య ల్యాండ్ మార్క్అమీన్పూర్ మున్సిపాలిటి
బతుకమ్మ పండుగను పురస్కరించుకొని పటాన్చెరు నియోజక...
తొలి మహిళా జర్నలిస్టుల వర్క్ షాప్ విజయవంతం
తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ గారి ఆధ్వర్యంలో మొదటి రోజు మహిళా జర్నలిస్టుల వర్క్ షాప్ ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు.
- Advertisement -