హైదరాబాద్లో ఆర్టీసీ బస్సు బీభత్సం సృష్టించింది. హబ్సిగూడ వద్ద ఆర్టీసీ బస్సు బ్రెక్ ఫెయిల్ అవ్వడంతో ఇతర వాహనాలపైకి దూసుకెళ్లింది. ముందున్న మూడుకార్లను గుద్దుకుంటూ పోయంది. ఈ ఘటనలో ఎవరికి ఎలాంటి ప్రాణాపాయం లేకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. వెంటనే బస్సు డ్రైవర్ అక్కడ్నుంచి పరారైపోయాడు. ఆ సమయంలో బస్సులు ఉన్న 8మంది ప్రయాణికులు క్షేమంగా బయటపడ్డారు. ఆర్టీసీ కార్మికుల సమ్మెతో ప్రభుత్వం తాత్కాలిక డ్రైవర్లను నియమించి బస్సుల్ని నడిపిస్తోంది. తాత్కాలిక బస్సు డ్రైవర్లతో ప్రమాదాలు జరుగుతున్నాయని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు.
Latest article
ప్రముఖ పుణ్యక్షేత్రం వేములవాడ శ్రీ రాజ రాజేశ్వర స్వామిని దర్శించుకున్న తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళసై
ప్రముఖ పుణ్యక్షేత్రం వేములవాడ శ్రీ రాజ రాజేశ్వర స్వామిని తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళసై శనివారం దర్శించుకున్నారు. ఆలయ ప్రాంగణానికి విచ్చేసిన ఆమెకు (గవర్నర్) జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి,...
వసుధ టీవీ ఆధ్వర్యంలో హోరెత్తిన బతుకమ్మ సంబరాలు..
నవ్య ల్యాండ్ మార్క్ ఘనంగా బతుకమ్మ సంబరాలుభారీ సంఖ్యలో హాజరైన మహిళలుబతుకమ్మ పాటలతో హోరెత్తిననవ్య ల్యాండ్ మార్క్అమీన్పూర్ మున్సిపాలిటి
బతుకమ్మ పండుగను పురస్కరించుకొని పటాన్చెరు నియోజక...
తొలి మహిళా జర్నలిస్టుల వర్క్ షాప్ విజయవంతం
తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ గారి ఆధ్వర్యంలో మొదటి రోజు మహిళా జర్నలిస్టుల వర్క్ షాప్ ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు.
- Advertisement -