ప్రకాశ్‌రాజ్‌పై ఫిర్యాదు!.. సినిమాల నుంచి బహిష్కరించాలంటూ కర్ణాటక చలనచిత్రం.

0
31

ప్రముఖు సినీనటుడు ప్రకాష్ రాజ్‌పై ఫిల్మ్‌చాంబర్‌కు ఫిర్యాదు అందింది. హిందూ దేవుళ్లు, హిందువుల మనోభావాలు దెబ్బతినేలా ప్రకాశ్‌రాజ్‌ వ్యాఖ్లయు చేశారంటూ…. అఖిల భారత హిందూ మహాసభ ఫిర్యాదు చేసింది. ఆయనను సినిమాల నుంచి బహిష్కరించాలంటూ కర్ణాటక చలనచిత్ర వాణిజ్య మండలికి మహాసభ కార్యకర్తలు కంప్లైంట్ చేశారు. కన్నడ సినిమాల్లో ఆయనకు అవకాశం ఇవ్వొద్దని కోరారు. అయినప్పటికీ ఆయనకు అవకాశాలు కల్పిస్తే తమ పోరాటాన్ని మరింత ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. ఇలాంటి చాలా ప్రమాదకరమన్నారు ప్రకాష్ రాజ్. దీంతో ఈ వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించిన హిందూ మహాసభ ప్రకాశ్‌రాజ్‌పై ఫిర్యాదు చేసింది.