హైదరాబాదీ పోరి నిధి అగర్వాల్.. ‘మున్నామైఖెల్’తో మొదట హిందీ సినిమా ఇండస్ట్రీకి పరిచయం అయింది. తొలి సినిమాతోనే అందాలు ఆరబోసి అదరగొట్టింది. ఆ సినిమా నుండి కేవలం నటన మాత్రమే కాకుండా అందాలతోను అదరగొడుతోంది నిధి. తెలుగులో మాత్రం అక్కినేని నాగ చైతన్య ‘సవ్యసాచి’తో టాలీవుడ్‌కు పరిచయమైంది. అయితే ఆ సినిమా పెద్దగా ఆకట్టుకోలేక పోయింది. ఆ తర్వాత నిధి, అక్కినేని అఖిల్ సరసన ‘మిస్టర్ మజ్ను’లో నటించింది. ఆ సినిమాపై గంపెడు ఆశలు పెట్టుకంటే అదీ కూడా.. అనుకున్నంతగా అలరించలేదు. కాగా నిధి.. పూరీ జగన్నాథ్ డైరెక్షన్‌లో రామ్ హీరోగా వచ్చిన ‘ఇస్మార్ట్ శంకర్’ మూవీలో నటించి బ్లాక్ బస్టర్ హిట్‌ను అందుకుంది. ఆ సినిమాలో నిధి నటకు మంచి మార్కులే పడ్డాయి. అయితే అంత పెద్ద హిట్ కొట్టిన నిధికి మాత్రం అవకాశాలు గొప్పగా రావట్లేదు.
Latest article
ప్రముఖ పుణ్యక్షేత్రం వేములవాడ శ్రీ రాజ రాజేశ్వర స్వామిని దర్శించుకున్న తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళసై
ప్రముఖ పుణ్యక్షేత్రం వేములవాడ శ్రీ రాజ రాజేశ్వర స్వామిని తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళసై శనివారం దర్శించుకున్నారు. ఆలయ ప్రాంగణానికి విచ్చేసిన ఆమెకు (గవర్నర్) జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి,...
వసుధ టీవీ ఆధ్వర్యంలో హోరెత్తిన బతుకమ్మ సంబరాలు..
నవ్య ల్యాండ్ మార్క్ ఘనంగా బతుకమ్మ సంబరాలుభారీ సంఖ్యలో హాజరైన మహిళలుబతుకమ్మ పాటలతో హోరెత్తిననవ్య ల్యాండ్ మార్క్అమీన్పూర్ మున్సిపాలిటి
బతుకమ్మ పండుగను పురస్కరించుకొని పటాన్చెరు నియోజక...
తొలి మహిళా జర్నలిస్టుల వర్క్ షాప్ విజయవంతం
తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ గారి ఆధ్వర్యంలో మొదటి రోజు మహిళా జర్నలిస్టుల వర్క్ షాప్ ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు.
- Advertisement -