టాలీవుడ్ సీనియర్ హీరో రాజశేఖర్ హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు పెద్ద గోల్కొండ వద్ద కారు అదుపు తప్పి బోల్తా పడింది. దీంతో కారు మూడు పల్టీలు కొట్టింది. సమయానికి ఎయిర్ బెలూన్స్ తెరుచుకోవడంతో పెను ప్రమాదం తప్పిందని స్థానికులు చెప్పారు. తాజాగా ఈ ఘటనపై రాజశేఖర్ మాట్లాడుతూ.. కారు నడుపుతున్న సమయంలో తనతో పాటు ఎవరు లేరని చెప్పారు. అంతేకాదు కారు ప్రమాదం జరగిని తర్వాత.. పోలీసులకు సమాచారం ఇచ్చి ఇంటికి చేరకున్నారు. ఈ ప్రమాదంలో తనకు ఎలాంటి గాయాలు లేకుండా క్షేమంగా బయటపడ్డట్టు చెప్పారు. మంగళవారం రాత్రి రామోజీ ఫిల్మ్ సిటీలో షూటింగ్ పూర్తి చేసుకొని ఇంటికి వస్తుండగా ఔటర్ రింగ్ రోడ్డు వద్ద గల పెద్ద గోల్కొండ అప్పా జంక్షన్ వద్ద తన కారు ప్రమాదానికి గురైందన్నారు. అపుడు కారులో నేనొక్కడినే ఉన్నాను. ఈ ప్రమాదంలో కారు 180 కిలోమీటర్ల స్పీడులో ఉన్నట్టు సమాచారం. ఎదురుగా వస్తున్న కారులో వారు ఆగి, నా కారు దగ్గరకు వచ్చారు. లోపల ఉన్నది నేనే అని గుర్తు పట్టి, విన్ షీల్డ్ లోనుండి బయటకు లాగారు
Latest article
ప్రముఖ పుణ్యక్షేత్రం వేములవాడ శ్రీ రాజ రాజేశ్వర స్వామిని దర్శించుకున్న తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళసై
ప్రముఖ పుణ్యక్షేత్రం వేములవాడ శ్రీ రాజ రాజేశ్వర స్వామిని తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళసై శనివారం దర్శించుకున్నారు. ఆలయ ప్రాంగణానికి విచ్చేసిన ఆమెకు (గవర్నర్) జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి,...
వసుధ టీవీ ఆధ్వర్యంలో హోరెత్తిన బతుకమ్మ సంబరాలు..
నవ్య ల్యాండ్ మార్క్ ఘనంగా బతుకమ్మ సంబరాలుభారీ సంఖ్యలో హాజరైన మహిళలుబతుకమ్మ పాటలతో హోరెత్తిననవ్య ల్యాండ్ మార్క్అమీన్పూర్ మున్సిపాలిటి
బతుకమ్మ పండుగను పురస్కరించుకొని పటాన్చెరు నియోజక...
తొలి మహిళా జర్నలిస్టుల వర్క్ షాప్ విజయవంతం
తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ గారి ఆధ్వర్యంలో మొదటి రోజు మహిళా జర్నలిస్టుల వర్క్ షాప్ ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు.
- Advertisement -