టాలీవుడ్ అగ్రనటిగా దూసుకుపోతున్న రకుల్ ప్రీత్ సింగ్‌కు గత కొన్నేళ్లుగా సరైన సక్సెస్ లేదు. ప్రస్తుతం ఈ భామ.. బాలీవుడ్‌లో వరుస అవకాశాలతో దూసుకుపోతుంది. ఎపుడు ఫిట్‌గా ఉండే రకుల్ ప్రీత్ సింగ్‌కు ఓ విషయంలో అసలు ఓపిక లేదంటోంది. సాధారణంగా ఆడవాళ్లకు షాపింగ్ చేయాలంటే ఎగిరి గంతేస్తారు. అందుకోసం ఎన్ని గంటలైన కేటాయించడానికి వెనకాడరు. ఉదయం షోరూమ్ వెళితే.. షాపు క్లోజ్ చేసేంత వరకు షాపింగ్ చేయమన్న చేస్తారు. కానీ రకుల్ ప్రీత్ సింగ్‌కు మాత్రం షాపింగ్ అంటే చచ్చేంత చిరాకు అని చెబుతోంది. షాపింగ్ పేరిట విలువైన సమయాన్ని పాడు చేసుకోవడం నాకు ఇష్టముండదట. ఒకవేళ నేను షాపింగ్ వెళితే.. నచ్చిన వస్తువు కనపడితే వెంటనే కొనేస్తాను. తాత్సారం మాత్రం చేయను. రంగులు, డిజైన్లు అంటూ పొద్దు పుచ్చను అని చెబుతోంది. ఆ సమయానికి నాకు నచ్చితే చాలంటోంది.
Latest article
ప్రముఖ పుణ్యక్షేత్రం వేములవాడ శ్రీ రాజ రాజేశ్వర స్వామిని దర్శించుకున్న తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళసై
ప్రముఖ పుణ్యక్షేత్రం వేములవాడ శ్రీ రాజ రాజేశ్వర స్వామిని తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళసై శనివారం దర్శించుకున్నారు. ఆలయ ప్రాంగణానికి విచ్చేసిన ఆమెకు (గవర్నర్) జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి,...
వసుధ టీవీ ఆధ్వర్యంలో హోరెత్తిన బతుకమ్మ సంబరాలు..
నవ్య ల్యాండ్ మార్క్ ఘనంగా బతుకమ్మ సంబరాలుభారీ సంఖ్యలో హాజరైన మహిళలుబతుకమ్మ పాటలతో హోరెత్తిననవ్య ల్యాండ్ మార్క్అమీన్పూర్ మున్సిపాలిటి
బతుకమ్మ పండుగను పురస్కరించుకొని పటాన్చెరు నియోజక...
తొలి మహిళా జర్నలిస్టుల వర్క్ షాప్ విజయవంతం
తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ గారి ఆధ్వర్యంలో మొదటి రోజు మహిళా జర్నలిస్టుల వర్క్ షాప్ ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు.
- Advertisement -