చిరంజీవి మాటలకు కంగ్గు తిన్న సీనియర్ నటులు.

0
34

అవును మెగాస్టార్ చిరంజీవి చేసిన పనికి సీనియర్ నటిమణి షాక్ గురైయింది.తాజాగా నాగార్జున.. తన తండ్రి దివంగత ఏఎన్నార్ పేరు మీదుగా అక్కినేని అవార్డు ఇస్తున్న సంగతి తెలిసిందే కదా. తాజాగా నాగార్జున.. రెండు సంవత్సరాలకు సంబంధించిన అవార్డలను ప్రముఖ నటి రేఖతో పాటు దివంగత శ్రీదేవికి ప్రకటించిన సంగతి తెలిసిందే కదా. ఆ అవార్డు ఫంక్షన్‌కు మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా విచ్చేసారు. ఈ సందర్భంగా చిరంజీవి మైకు అందుకొని… ఈ అవార్డు గొప్పతనంతో పాటు చిరంజీవి చేసిన సుధీర్ఘ ఉపన్యాసం విని.. సీనియర్ నటి రేఖతో పాటు నాగార్జున అక్కడ ఉన్న మిగతా వాళ్లందరు ఒకింత ఆశ్యర్యం వ్యక్తం చేసారు.

  ఈ అవార్డు ఫంక్షన్‌లో ఏఎన్నాఆర్ గొప్పదనం చెప్పడం బాగానే ఉన్నా.. ఆ తర్వాత చిరంజీవి ఇండస్ట్రీ గురించి తన గురించి తాను గొప్పగా చెప్పుకోవడాన్ని కాస్త అతిగా ఉందని అక్కడున్నజనాలు  చెప్పుకున్నారట. దాసరి తర్వాత  ఇండస్ట్రీ పెద్దగా వ్యవహరిస్తున్న చిరంజీవి.. ఇలా చేతికి మైకు రాగానే అదే పనిగా మాట్లాడటం చూసి మిగతా వాళ్లు కాస్త ఇబ్బంది పడుతున్నారు. దీంతో చిరంజీవిని ఏదైనా ఫంక్షన్‌కు పెద్దగా పిలవాలన్న భయపడుతున్నారు. ఇక నుంచైనా..చిరంజీవి తాను చెప్పదలుచుకుంది సూటిగా సుత్తిగా లేకుండా చెబితే బాగుంటుందని సినీ జనాలు చెప్పుకుంటున్నారు.