ఈ ప్రకృతిలో… మనిషి ఒంటరిగా ఉండలేడు. జంతువులు, పక్షులతో కలిసే జీవిస్తాడు. ప్రాణి కోటి కూడా మనుషులకు దూరంగా ఉండలేదు. కొన్ని సందర్భాల్లో జంతువులు, పక్షులు… తమ జాతితో కంటే… మనుషులతో ఎక్కువ దగ్గరగా ఉంటాయి. అలాంటి ఓ చిలుక ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. మనుషులు ఎలా మాట్లాడుతారో… అలాగే మాట్లాడుతూ… పదాలు వల్లె వేస్తూ ఆ చిలక… దాన్ని యజమానికి ఎక్కడలేని ఆనందం తెచ్చిపెడుతోంది. చిట్టి చిట్టి పలుకుల్ని చిలుక మాట్లాడుతుంటే విని తెగ ఆనందపడుతోంది ఆ ఫ్యామిలీ. ఇంతకీ ఆ వీడియో ఎప్పుడు, ఎవరు షూట్ చేశారన్నది సస్పెన్స్ అయ్యింది. చాలా మంది దాన్ని చూసి… భలే మాట్లాడుతోందే… ఏం చిలుక ఇది? దీని రేటు ఎంత ఉంటుంది? మనకూ ఉంటే బాగుండు అనుకుంటున్నారు.
Latest article
ప్రముఖ పుణ్యక్షేత్రం వేములవాడ శ్రీ రాజ రాజేశ్వర స్వామిని దర్శించుకున్న తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళసై
ప్రముఖ పుణ్యక్షేత్రం వేములవాడ శ్రీ రాజ రాజేశ్వర స్వామిని తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళసై శనివారం దర్శించుకున్నారు. ఆలయ ప్రాంగణానికి విచ్చేసిన ఆమెకు (గవర్నర్) జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి,...
వసుధ టీవీ ఆధ్వర్యంలో హోరెత్తిన బతుకమ్మ సంబరాలు..
నవ్య ల్యాండ్ మార్క్ ఘనంగా బతుకమ్మ సంబరాలుభారీ సంఖ్యలో హాజరైన మహిళలుబతుకమ్మ పాటలతో హోరెత్తిననవ్య ల్యాండ్ మార్క్అమీన్పూర్ మున్సిపాలిటి
బతుకమ్మ పండుగను పురస్కరించుకొని పటాన్చెరు నియోజక...
తొలి మహిళా జర్నలిస్టుల వర్క్ షాప్ విజయవంతం
తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ గారి ఆధ్వర్యంలో మొదటి రోజు మహిళా జర్నలిస్టుల వర్క్ షాప్ ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు.
- Advertisement -