చంద్రబాబునాయుడుపై తీవ్ర ఆగ్రహం. వల్లభనేని వంశీ

0
33

ఎమ్మెల్యే వల్లభనేని వంశీ చంద్రభాబు నాయుడుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసారు . సభలో వంశీ మాట్లాడుతున్న సమయంలో ఆయన మాట్లాడటానికి వీలు లేదని టీడీపీ సభ్యలు అడ్డుపడ్డారు. ఎమ్మెల్లేగా కొనసాగటానికి వంశీ అనర్హుడని చంద్రబాబు వ్యాఖ్యానించాడు.దీనిపై స్పందించిన వంశీ ఘాటుగా సమాధానం ఇచ్చాడు. తనకు మాట్లాడే హక్కు ఎందుకులేదని ప్రశ్నించాడు.ముఖ్య మంత్రి వై ఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిసినంత మాత్రాన తనను సస్పెండ్ చేస్తారా?…చంద్రబాబును సదాలో ప్రశ్నించారు. తాను అనేక సంధర్భాల్లో సీఎం జగన్ను కలిశానని పోలవరం ప్రాజెక్టు సమస్య పై ఆయనతో చర్చించినట్టు వంశీ చెప్పారు. టీడీపీ సభ్యులు వంశీని అడ్డుకోవడంపై స్పీకర్ తమ్మినేని సీతారాం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసారు. ప్రజాప్రతినిధిగా సభలో మాట్లాడే హక్కు వంశీకి ఉందని స్పష్టం చేసారు.ఆయన ప్రసంగాంగాన్ని అడ్డుకునే హక్కు టీడీపీ సభ్యులకు లేదని హెచ్చరించారు. అనంతరం తన ప్రసంగాన్ని కొనసాగించారు. సీఎం జగన్ ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలపై సంతోషం వ్యక్తం చేసారు.

టీడీపీ సభ్యులు వంశీని అడ్డుకోవడంపై స్పీకర్‌ తమ్మినేని సీతారాం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాప్రతినిధిగా సభలో మాట్లాడే హక్కు వంశీకి ఉందని స్పష్టం చేశారు. ఆయన ప్రసంగాన్ని అడ్డుకునే హక్కు టీడీపీ సభ్యులకు లేదని హెచ్చరించారు. అనంతరం వంశీ తన ప్రసంగాన్ని కొనసాగించారు. సీఎం జగన్‌ ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలపై సంతోషం వ్యక్తం చేశారు.