టాలీవుడ్ కమెడియన్ నటుడు సునీల్ తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. ఆయన్ని కుటుంబ సభ్యులు గచ్చిబౌలిలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం సునీల్ డాక్టర్ల పర్యవేక్షణలో ఉన్నాడు. సునీల్ హాస్పటల్లో ఏ విషయమై జాయిన్ అయింది కుటుంబ సభ్యులు కానీ ఆసుపత్రి వర్గాలు వెల్లడించలేదు. సాధారణ చెకప్‌ల కోసమే ఆసుపత్రిలో జాయిన్ అయ్యాడా ? లేకపోతే ఏమైనా సీరియస్ కండిషనా అనే విషయం తెలియడం లేదు. మొత్తంగా సునీల్ అనారోగ్యంతో ఆసుప్రతిలో చేరడంతో ఆయన అభిమానులు, సన్నిహితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సునీల్ విషయానికొస్తే..టాలీవుడ్లో కమెడియన్‌గా తన ప్రస్థానాన్ని మొదలుపెట్టి.. ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా హీరోగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం సునీల్‌కు హీరోగా అవకాశాలు తగ్గడంతో మళ్లీ సినిమాల్లో కమెడియన్‌గా నటిస్తున్నాడు. తాజాగా త్రివిక్రమ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా నటించిన ‘అల వైకుంఠపురములో’ సినిమాలో నటించాడు.
Latest article
ప్రముఖ పుణ్యక్షేత్రం వేములవాడ శ్రీ రాజ రాజేశ్వర స్వామిని దర్శించుకున్న తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళసై
ప్రముఖ పుణ్యక్షేత్రం వేములవాడ శ్రీ రాజ రాజేశ్వర స్వామిని తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళసై శనివారం దర్శించుకున్నారు. ఆలయ ప్రాంగణానికి విచ్చేసిన ఆమెకు (గవర్నర్) జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి,...
వసుధ టీవీ ఆధ్వర్యంలో హోరెత్తిన బతుకమ్మ సంబరాలు..
నవ్య ల్యాండ్ మార్క్ ఘనంగా బతుకమ్మ సంబరాలుభారీ సంఖ్యలో హాజరైన మహిళలుబతుకమ్మ పాటలతో హోరెత్తిననవ్య ల్యాండ్ మార్క్అమీన్పూర్ మున్సిపాలిటి
బతుకమ్మ పండుగను పురస్కరించుకొని పటాన్చెరు నియోజక...
తొలి మహిళా జర్నలిస్టుల వర్క్ షాప్ విజయవంతం
తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ గారి ఆధ్వర్యంలో మొదటి రోజు మహిళా జర్నలిస్టుల వర్క్ షాప్ ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు.
- Advertisement -