ప్రియాంక సహజానంద ఇప్పుడీ పేరు టాలీవుడ్ సర్కిల్స్‌లో వైరల్ అవుతోంది. గతేడాది తెలంగాణలో ది బెస్ట్ ఎమర్జింగ్ సెలబ్రిటీ స్టైలిస్ట్‌గా అవార్డ్ పొందిన ప్రియాంక… నిజానికి ఏపీలోని అనంతపురం నుంచీ వచ్చి… హైదరాబాద్‌లో సెటిలైన యువతి. ఓవైపు ఫ్యాషన్ డిజైనింగ్ చేస్తూ… మరోవైపు… టాలీవుడ్ సెలబ్రిటీలకు… అదిరిపోయే కాస్ట్యూమ్స్ ఇస్తూ… అందరి మెప్పూ పొందుతున్నారు. బిగ్ బాస్ సీజన్ 2లో వర్క్ చేసిన ప్రియాంక… అప్పట్లోనే… కొంతమంది కంటెస్టెంట్లకు కాస్ట్యూమ్స్ సెట్ చేశారు. అవి నచ్చడంతో… క్రమంగా ఆమె పేరు టాలీవుడ్‌లో అందరికీ చేరింది. చిత్రమేంటంటే… ఇంటర్ తర్వాత విదేశాలకు వెళ్లి… సైకాలజీ కోర్స్ చేసి… ఆ తర్వాత మెడిసిన్ చేసిన ప్రియాంక… తిరిగి ఇండియా వచ్చి… తన వాళ్లను వదిలేసి విదేశాల్లో ఉండటం కష్టమని భావించారు. అందువల్లే ఇండియాలో సెటిల్ అయ్యేందుకు ఫ్యాషన్ డిజైనింగ్ కోర్స్‌ని ఎంచుకున్నారు. ఇప్పుడు అదే ఫీల్డ్‌లో అద్భుతాలు చేస్తూ… అందరి ప్రశంసలూ అందుకుంటున్నారు.
Latest article
ప్రముఖ పుణ్యక్షేత్రం వేములవాడ శ్రీ రాజ రాజేశ్వర స్వామిని దర్శించుకున్న తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళసై
ప్రముఖ పుణ్యక్షేత్రం వేములవాడ శ్రీ రాజ రాజేశ్వర స్వామిని తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళసై శనివారం దర్శించుకున్నారు. ఆలయ ప్రాంగణానికి విచ్చేసిన ఆమెకు (గవర్నర్) జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి,...
వసుధ టీవీ ఆధ్వర్యంలో హోరెత్తిన బతుకమ్మ సంబరాలు..
నవ్య ల్యాండ్ మార్క్ ఘనంగా బతుకమ్మ సంబరాలుభారీ సంఖ్యలో హాజరైన మహిళలుబతుకమ్మ పాటలతో హోరెత్తిననవ్య ల్యాండ్ మార్క్అమీన్పూర్ మున్సిపాలిటి
బతుకమ్మ పండుగను పురస్కరించుకొని పటాన్చెరు నియోజక...
తొలి మహిళా జర్నలిస్టుల వర్క్ షాప్ విజయవంతం
తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ గారి ఆధ్వర్యంలో మొదటి రోజు మహిళా జర్నలిస్టుల వర్క్ షాప్ ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు.
- Advertisement -